వర్షం తరువాత, వరద పోటు (కవిత). మై వాన్ ఫన్మై – Mai Văn Phấn. పొనకా న్గుయెన్ ద్వారా ఇంగ్లీషును తెలుగులో అనువదించారు

మైవాన్ఫన్మై – Mai Văn Phấn

పొనకా న్గుయెన్ ద్వారా ఇంగ్లీషును తెలుగులో అనువదించారు

Translated fron English into Telugu by Ponaka Nguyen

 

 

 

 

వర్షం తరువాత

 

ఒక యువ చెట్టు

ఒక రాయి పగులు నుండి

సముద్రం వైపు చేరుతుంది

 

 

 

వరద పోటు

 

గాలి గట్టిగా వీస్తుంది

ఆకాశం

నీటి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది

 

 

 

 

 

 

images free download rose flower drawing | Indian sculpture, Ancient indian  architecture, India architecture

 

 

 

 

 

 

 


BÀI KHÁC

Thiết kế bởi VNPT | Quản trị